She Is Real Lyrical Video | Love Mouli | Navdeep, pankhuri| Anantha Sriram | Govind Vasanthari Lyrics - Sarath Santosh, Zebra Tommy

Singer | Sarath Santosh, Zebra Tommy |
Composer | Govind Vasantha |
Music | Govind Vasantha |
Song Writer | Anantha Sriram |
Lyrics
Prabhathamai Prakasamai Mundhunnava
Vananike Vasanthamai Thodayyava
Vayassune Sugandamai Sprusinchinavilaa
Manassulo Marandhamai Chalinchinavila.
Thalochani Tharangamai Munchava
Thatillatha Jaalamai Bandhinchava
Nene Nanne.. Nene Nanne
Gilli Gilli
Chusukunna Ee Chota..
Nammalsindhe.. Nammalsindhe
Naaku Inko
Dhari leneledhanta
Akasham Dhachesindha
Ee Bhumi Muchsendha
Ennallu Emayyave
Nikai Nee Chustunte
Naa Lone Dhakkunava...
Navvukuntunnava
Naana Chotla Neekai
Ne Vechi Vellipothuntee
Oohaaa.... Theeraana....
Oogee... Naava...
Eee Yedarine Varinchinaava
Nijam.. Nijam.. Nijam.. Nijam
Cheli Nee Swasa
Nijam.. Nijam.. Nijam.. Nijam
Priya Nee Sparsha
Swaram Nijam Galam Nijam
Nee Bhasa
Nijanike Roopamai Nuvve
Ninchunte Chusa
She Is Real Song Telugu Lyrics
ప్రభాతమై ప్రకాశమై ముందున్నవా
వనానికే వసంతమై తోడయ్యవా
వయస్సునే సుగంధమై స్పృశించినవిలా
మనసులో మరందమై చలించినవిలా.
తలోంచని తరంగమై ముంచావ
తాటిల్లత జలమై బంధించవా
నేనే నన్నే.. నేనే నన్నే
గిల్లి గిల్లి
చూసుకున్నా ఈ చోటా...
నమ్మాల్సిందే.. నమ్మాల్సిందే
నాకు ఇంకో
దారి లేనేలేదంట
ఆకాశం ధాచేసింద
ఈ భూమి ముసెసింద
ఎన్నాళ్లు ఏమయ్యవే
నీకై నీ చూస్తుంటే
నాలోనె దాకున్నావ ...
నవ్వుకుంటున్నావా
నానా చోటా నీకై
నే వెచ్చి వెళ్లిపోతుంటే.
ఓహా.... తీరానా....
ఊగే... నావా...
ఈ యెడరినే వరించినవా
నిజం.. నిజం.. నిజం.. నిజం
చెలి నీ శ్వాస
నిజం.. నిజం.. నిజం.. నిజం
ప్రియా నీ స్పర్శ
స్వరం నిజం గళం నిజం
నిజం నీ భాసా
నిజానికే రూపమై నువ్వే
నించుంటే చూసా
0 Comments