Emito Emito -Lyrical Song | Sasivadane | Rakshit Atluri,Komalee | PENS Rohit | Saravana, Karunakar Lyrics - PINS Rohit

Singer | PINS Rohit |
Composer | Saravana Vasudevan |
Music | Saravana Vasudevan |
Song Writer | Karunakar Adigarla |
Emito Emito Song Lyrics In English
Emito Emito Jalileni Devudemo Gundeke
Vesadu Pilla Banam
Yenduko Yenduko Oopiradanatti Chepa Pilla La
Kottesukundhi Praanam
Aa Kanula Kaatukemo Gaatuga
Na Mansu Media Vale Mathuga
Pedhavi Pai Poosina Navvulemo
Padunuga Yedhanila Tholichanemo
Oh Pilla Matti Bommala...janmila
Undhigaa Inni Naaluga
Oh Pilla Thatti Lepava Praname
Poyava Palakarinchaga
Aa Vennale Vennala Theesi Ninnu
Malichena
Aa Povula Rangule Vontininda Neeku
Poosena
E Godareeke Soyagaale
Nee Nadumuvompule Nerpinaaye
O Thalukutara Jaari Neruga
Ee Chilipi Adapillai Cheragaa..
Yedhasade Muvvala Chikkukundhe
Padhilame Paadhame Veyuvele..
Oh Pilla Matti Bommala...
janmila Undhigaa Inni Naaluga
Oh Pilla Thatti Lepava Praname Poyava
Palakarinchaga
Emito Emito Song Lyrics In Telugu
ఏమిటో ఏమిటో జాలి లేని దేవుడేమో గుండకే
వేసాడు పిల్ల బాణం
ఎందుకు యెందుకో ఊపిరాడనట్టి చేప పిల్ల ల
కొట్టేసుకుంది ప్రాణం
ఆ కనుల కాటుకేమో గాటుగ
నా మనస్సు మీదిలా వాలె మత్తుగా
పెదవి పై పూసిన నవ్వులేమో
పదునుగా యెడనిలా తొలిచానేమో
ఓ పిల్లా మట్టి బొమ్మలా...
జన్మిలా ఉందిగా ఇన్ని నాలుగా
ఓ పిల్లా తట్టి లేపవా ప్రాణమే పోయావా
పలకరించగా
ఆ వెన్నెలే వెన్నల తీసి నిన్ను
మలిచెనా
ఆ పువ్వుల రంగులే వొంటినిండా
నీకు పూసేనా
ఇ గోదారీకే సోయగాలు
నీ నడుమువొంపులే నేర్పినయే
ఓ తాళుకుటరా జారి నేరుగా
ఈ చిలిపి ఆడపిల్లై చేరగా..
ఏదసడే మువ్వల చిక్కుకుంధే
పదిలమే పాధమే వేయువేలె..
ఓ పిల్లా మట్టి బొమ్మలా...
జన్మిలా ఉందిగా ఇన్ని నాలుగా
ఓ పిల్లా తట్టి లేపవా ప్రాణమే పోయావా
పలకరించగా
0 Comments